వెంకీ కుడుముల నిర్మాతగా మారి తెరకెక్కించిన ఇట్లు అర్జున టీజర్కు విశేష స్పందన లభిస్తోంది. హీరో అనీష్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు మహేష్ ఉప్పల కథానాయకుడు ఎక్కువ సంభాషణలు లేకుండా నటించే ప్రత్యేక కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్కు ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.
ఇట్లు అర్జున టీజర్కు విశేష స్పందన
Source: Gulte Telugu