అనంతపురం జిల్లా రాప్తాడులో స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతానికిపైగా స్థానాలు గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులపై దాడులు, డీఎస్సీ అంశంపై జగన్‌కు చర్చకు సవాల్ విసిరారు.
రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ
Source: telugutimes.net