టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ విగ్రహం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. మధ్యంతర ఎన్నికలు గెలిస్తే విగ్రహాన్ని కూల్చేస్తామని కన్జర్వేటివ్ యూట్యూబర్ జెస్సీ హ్యూస్ బెదిరించడంతో భారతీయ అమెరికన్లు, మత స్వేచ్ఛా సమర్థకులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు ఇది శాంతికి చిహ్నమని స్పష్టం చేయగా, హిందూ సంస్థలు ఆలయ భద్రత కోరాయి.
టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై రాజకీయ వివాదం
Source: Gulte Telugu