మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి 'VSR మీడియా' పేరుతో కొత్త మీడియా సంస్థను ప్రకటించారు. తొలి దశలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో డిజిటల్ వార్తా వేదికగా, తర్వాత తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌గా విస్తరించనున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే లక్ష్యమని, ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోమని ఆయన స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డి 'VSR మీడియా' ప్రకటన
Source: telugutimes.net