బీఆర్ఎస్ కోటలపై రేవంత్ వ్యూహం

బీఆర్ఎస్ కోటలపై రేవంత్ వ్యూహం

బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కేటీఆర్ సిరిసిల్లలో ఈనెల 30న, హరీశ్‌రావు సిద్దిపేటలో వచ్చే నెల రెండో వారంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గజ్వేల్‌ను లక్ష్యంగా చేసుకుని, అసైన్డ్ భూముల లెక్కలు తేలిన తర్వాత సభ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆపై రాజకీయ వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies