తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో జరిగిన అభిప్రాయ సేకరణలో 225 మంది సభ్యుల్లో కేవలం 11 మంది మాత్రమే సుమలతకు మద్దతుగా నిలవగా, 214 మంది రఘు మాస్టర్ వర్గానికి మద్దతు ప్రకటించారు. దీంతో సుమలత నాయకత్వంలోని కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేసింది. అక్టోబర్ 11న కొత్త ఎన్నికలు జరగనున్నాయి.
జానీ మాస్టర్ భార్య సుమలత కార్యవర్గం రద్దు
Source: Chitrajyothy