మార్చి 5న ప్రభాస్ 'ఫౌజీ'.. సల్మాన్ 'మాన్‌స్టర్' పోటీ?

మార్చి 5న ప్రభాస్ 'ఫౌజీ'.. సల్మాన్ 'మాన్‌స్టర్' పోటీ?

ప్రభాస్ 'ఫౌజీ' చిత్రాన్ని డిసెంబర్ 3 నుంచి వాయిదా వేసినట్లు నిర్మాత యలమంచిలి రవిశంకర్ ప్రకటించారు. దీంతో మార్చి 5న 'ఫౌజీ' విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. అదే సమయంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'మాన్‌స్టర్' 2027 ఈద్ కానుకగా విడుదల కానుంది. దీంతో రెండు చిత్రాలు తలపడే ఛాన్స్ ఉంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies