ఒకప్పుడు రూ.21 కోట్లకుపైగా నష్టాల్లో కొట్టుమిట్టాడిన ఏపీఎచ్‌ఎంఈఎల్ 2025-26లో రూ.23.33 కోట్ల రికార్డు నికర లాభం ఆర్జించింది. సింగరేణి 81.54 శాతం వాటాతో ప్రధాన భాగస్వామిగా నిలిచి, ఆధునిక సాంకేతికత, ఉత్పత్తుల వైవిధ్యంతో సంస్థను దేశవ్యాప్త భారీ ఇంజినీరింగ్ సంస్థగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టింది.
ఏపీఎచ్‌ఎంఈఎల్ రికార్డు లాభం: రూ.23.33 కోట్లు
Source: Vaartha