రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై కఠిన చర్యలు, శిక్షార్హమైన టారిఫ్‌లు విధించవద్దని జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డైమన్ అమెరికాకు హెచ్చరిక చేశారు. రష్యా చమురుపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే చట్టంపై ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సరఫరాలో ఆకస్మిక మార్పులు భారత రిఫైనరీలతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్లకూ నష్టం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.
భారత్‌పై కఠిన టారిఫ్‌లు వద్దు: జేపీ మోర్గాన్ సీఈఓ
Source: Vaartha