భారత్‌లో అత్యంత వేగంగా నడిచే రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ–ఆగ్రా మార్గంలో ఇది గంటకు 160 కి.మీ. వేగం అందుకుంటుంది. నమో భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ కూడా 160 కి.మీ. వేగం చేరుతాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 150 కి.మీ., రాజధాని ఎక్స్‌ప్రెస్ 140 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి.
భారత్‌లో అత్యంత వేగవంతమైన టాప్ 5 రైళ్లు ఇవే
Source: Asianet Telugu