సత్య ధనేకుల దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్ కాళికా మిస్సింగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. వినీత్ చంద్ర, డాలీషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ఆలీ, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దసరా సీజన్‌లో అక్టోబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్మాతలు రామకృష్ణ, యమున ప్రణాళికలు వేస్తున్నారు.
‘మిస్ కాళికా మిస్సింగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
Source: Chitrajyothy