నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' ప్రీ-రిలీజ్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ₹112.7 కోట్లు. ప్రీమియర్లకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు ₹50 కోట్లు వసూలు. బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹220 కోట్ల గ్రాస్ అవసరం. ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా స్థిరంగా ఆడితేనే లాభాల బాటలో నిలుస్తుంది.
నాని 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ లక్ష్యం ₹220 కోట్లు
Source: Gulte Telugu