విద్యుత్ ప్రాజెక్టుల పరిశీలనకు బీఆర్ఎస్ ఆరు బృందాలు

విద్యుత్ ప్రాజెక్టుల పరిశీలనకు బీఆర్ఎస్ ఆరు బృందాలు

తెలంగాణలోని విద్యుత్ ప్రాజెక్టుల నిజస్థితిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రత్యేక బృందాలను నియమించింది. గురువారం నుంచి ఈ బృందాలు పర్యటించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేటీపీఎస్, బీటీపీఎస్ ప్రాజెక్టులను సందర్శించి నిర్వహణ, ఉత్పత్తి పరిస్థితులను పరిశీలించి నివేదిక సమర్పించనున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies