చంచల్‌గూడ జైలులో పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి, వైద్య పరీక్షల కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం వనపర్తి జిల్లా నందిమల్ల గ్రామంలోని చెరువు గట్టుపై చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ జైలు నుంచి పారిపోయిన అతడు, ఆత్మహత్యకు కారణం ఇంకా స్పష్టం కాలేదు; దర్యాప్తు కొనసాగుతోంది.
పోక్సో ఖైదీ ఆస్పత్రి నుంచి పరారీ.. స్వగ్రామంలో ఆత్మహత్య
Source: Vaartha