సీనియర్ నటుడు గిరిబాబు, మోహన్ బాబు 1969లో మద్రాస్‌లో నెలకు రూ.40 అద్దె గదిని పంచుకున్నారు. ఒకరు రూ.20 చొప్పున భరించారు. ఆ రోజుల్లో మోహన్ బాబు వై.ఎం.సి.ఏ. హైస్కూల్‌లో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించారు. గిరిబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన నటుడిగా ఎదిగి, ఇద్దరూ టాలీవుడ్‌లో విలన్, హీరో, నిర్మాతలుగా స్థిరపడ్డారు.
గిరిబాబుతో రూమ్ పంచుకున్న స్టార్ హీరో మోహన్ బాబు
Source: Asianet Telugu