నయనతార, కవిన్ జంటగా నటించిన 'హాయ్' సినిమా సెప్టెంబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ లవ్-కామెడీ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలో విడుదలై రూ.14.90 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారికి ఇది మంచి అవకాశం.
నయనతార-కవిన్ 'హాయ్' సినిమా సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్
Source: Asianet Telugu