ఎన్నికల కమిషన్ చీఫ్ రాజీనామా కోరుతూ సీజేపీ 48 గంటల అల్టిమేటం

ఎన్నికల కమిషన్ చీఫ్ రాజీనామా కోరుతూ సీజేపీ 48 గంటల అల్టిమేటం

ఎన్నికల కమిషన్ చీఫ్ గ్యానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. 48 గంటల్లో రాజీనామా లేకపోతే దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించారు. గ్యానేష్ కుమార్ భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆయన ఆరోపించారు. ఈ ఉద్యమం జోరందుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆయనను తొలగించాల్సి వస్తుందని అంటున్నారు.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies