ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఏథర్ కొనార్క్'ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది కంపెనీ కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై తయారైన మొదటి మోడల్. S సిరీస్‌లో మూడు మోడళ్ల ధరలు ప్రకటించగా, ప్రారంభ ధర రూ.99,999. డాష్‌బోర్డులో వాట్సాప్, ఆటో హోల్డ్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. S 125, S 161 డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.
ఏథర్ కొనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర రూ.99,999 నుంచి
Source: Asianet Telugu