అమెజాన్‌లో పోర్ట్రానిక్స్ ఎక్స్‌లైఫ్ స్మార్ట్ వైర్‌లెస్ ఇయర్ ఓటోస్కోప్ క్లీనర్ 64 శాతం డిస్కౌంట్‌తో రూ.890కి అందుబాటులో ఉంది. ఇందులో 1080p ఫుల్ హెచ్‌డీ కెమెరా, 6 ఎల్‌ఈడీ లైట్లు, 3-యాక్సిస్ గైరోస్కోప్ ఉన్నాయి. వైఫై ద్వారా ఫోన్ యాప్‌కు కనెక్ట్ చేసి చెవి లోపలి భాగాన్ని చూస్తూ గులిమి శుభ్రం చేసుకోవచ్చు. ఇది వైద్య పరికరం కాదని, సమస్యలుంటే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
పోర్ట్రానిక్స్ స్మార్ట్ ఇయర్ క్లీనర్ అమెజాన్‌లో రూ.890కి లభ్యం
Source: Asianet Telugu