నాని హీరోగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' గురువారం విడుదలై మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.74.90 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఇండియాలో రూ.54.90 కోట్ల గ్రాస్, రూ.34.65 కోట్ల నెట్ ఉన్నాయి. ఓవర్సీస్‌లో రూ.20 కోట్లు రాబట్టి నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచింది. మిశ్రమ స్పందన నడుమ రెండో రోజు కలెక్షన్లపై ఆసక్తి నెలకొంది.
నాని 'ది ప్యారడైజ్' ఫస్ట్ డే రూ.74.90 కోట్లు
Source: Asianet Telugu