పండుగలకు ప్రత్యేకంగా కనిపించే గాజుల డిజైన్లు

పండుగలకు ప్రత్యేకంగా కనిపించే గాజుల డిజైన్లు

పెళ్లిళ్లు, పండగల సమయంలో ప్రత్యేకంగా కనిపించేందుకు వివిధ రకాల గాజుల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ముత్యాల గాజులు, కుందన్ బ్యాంగిల్స్, లక్ష్మీ కాసు బ్యాంగిల్స్, స్టోన్-స్టడెడ్ డైమండ్-కట్ బ్యాంగిల్స్, ఆంటిక్ గోల్డ్ ఫినిష్ గాజులు, గోల్డెన్ బ్యాంగిల్స్, కుందన్ కాంబినేషన్ గాజులు ప్రధాన ఆకర్షణలు. ఇవి పట్టుచీరలు, లెహంగాలు, సాంప్రదాయ వస్త్రధారణకు అద్భుతంగా సరిపోతాయి.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies