స్థిర ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన: మంత్రి లోకేష్

స్థిర ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన: మంత్రి లోకేష్

న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని, 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన అన్నారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్, ఉద్యోగ కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies