నన్ను ఎన్‌కౌంటర్ చేసినా పర్వాలేదు: సోనమ్ వాంగుక్

నన్ను ఎన్‌కౌంటర్ చేసినా పర్వాలేదు: సోనమ్ వాంగుక్

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ జరిగిన నిరసనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో నలుగురు పౌరులు మృతి చెందడానికి కేంద్ర విధానాలే కారణమని ఆరోపించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనను ఎన్‌కౌంటర్ చేసినా దేశం మేల్కొంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies