జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన 16-17 ఏళ్ల వయస్సులో భోజనంలో మాంసాహారం లేకపోతే కోపగించుకునేవారని, ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి శాంతంగా ఒక జీవిత పాఠం నేర్పారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక్క పూట తిండి లేని వారి గురించి ఆలోచించమని చిరంజీవి చెప్పిన మాటలు తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చాయని పవన్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ జీవితాన్ని మార్చిన చిరంజీవి మాట
Source: Webdunia Telugu