లవ్ అండ్ వార్ నుంచి అలియా భట్ ఫస్ట్ లుక్ విడుదల

లవ్ అండ్ వార్ నుంచి అలియా భట్ ఫస్ట్ లుక్ విడుదల

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రం నుంచి అలియా ఫస్ట్ లుక్ విడుదలైంది. రెట్రో ఫీల్‌తో గ్లామరస్ అవతార్‌లో కనిపించిన ఈ పోస్టర్‌పై అంచనాలు పెరిగాయి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఇది 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగులో విడుదల కానుంది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies