కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే రాజకీయ సవాల్ విసురుతున్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నా ప్రతిపక్షాలు పోటీ చేస్తూ వాటిని చట్టబద్ధం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇది రాహుల్‌కు తలనొప్పిగా మారవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
రాహుల్ గాంధీకి సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే సవాల్
Source: Gulte Telugu