కోర్టు అనుమతి వచ్చాకే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

కోర్టు అనుమతి వచ్చాకే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణలు కొనసాగుతున్నాయని, కోర్టు నుంచి పూర్తి అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమని ఆయన తెలిపారు. వార్డుల పునర్విభజన, బిసి రిజర్వేషన్ల ప్రక్రియపై అంతర్గత కసరత్తు పూర్తవుతోందని, తుది ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies