నాని, దర్శకుడు శ్రీకంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ద ప్యారడైజ్’లో క్రూరమైన విలన్‌గా నటించిన మోహన్ బాబు, తన 50 ఏళ్ల కెరీర్‌లో ఇంత భయంకరమైన పాత్ర మొదటిసారి చేశానని అన్నారు. ఒకే సీన్‌కు పది టేకులు తీసుకున్న శ్రీకంత్ భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ దర్శకుడు అవుతాడని ప్రశంసించారు. ఈ వయసులోనూ షర్ట్ లేకుండా ఫైట్ చేయాల్సి వచ్చిందని, దాని కోసం రోజూ వ్యాయామం చేశానని తెలిపారు.
ద ప్యారడైజ్‌లో భయంకర విలన్ పాత్ర చేశాను: మోహన్ బాబు
Source: Chitrajyothy