నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన ‘ద ప్యారడైజ్’కు ఆడియన్స్ నుంచి సరికొత్త రెస్పాన్స్ వస్తోందని నాని అన్నారు. సాధారణంగా సినిమాలకు ఉదయం పాజిటివ్, సాయంత్రం మిక్స్డ్ టాక్ వస్తుందని, కానీ ఈ సినిమాకు మాత్రం షో షోకీ పాజిటివిటీ పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇది హీరో సినిమా కాదని, టెక్నీషియన్లందరూ రియల్ హీరోలని నాని కొనియాడారు.
‘ద ప్యారడైజ్’కు రివర్స్ రెస్పాన్స్: నాని
Source: Chitrajyothy