64 ఏళ్ల వయసులోనూ అర్జున్ సర్జా ఫిట్‌నెస్ రహస్యం

64 ఏళ్ల వయసులోనూ అర్జున్ సర్జా ఫిట్‌నెస్ రహస్యం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 64 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు పోటీగా ఫిట్‌గా ఉన్నారు. క్రమం తప్పని వ్యాయామం, మార్షల్ ఆర్ట్స్, యోగా, ధ్యానం, కఠినమైన డైట్ ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్స్. నూనెలో వేయించిన పదార్థాలు తగ్గించి, పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇస్తారు. రాత్రి మొబైల్‌ను దూరంగా ఉంచడం ఆయన ప్రత్యేక అలవాటు. నిరంతర సాధన, క్రమశిక్షణే ఆయన విజయ రహస్యం.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies