బ్యాంకాక్‌లో భారీ వర్షాలు.. 50 జిల్లాలను వరద విపత్తు ప్రాంతాలుగా ప్రకటన

బ్యాంకాక్‌లో భారీ వర్షాలు.. 50 జిల్లాలను వరద విపత్తు ప్రాంతాలుగా ప్రకటన

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు ముంచెత్తడంతో అధికారులు నగరంలోని మొత్తం 50 జిల్లాలను వరద విపత్తు ప్రాంతాలుగా ప్రకటించారు. గురువారం నుంచి 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా 21 ప్రావిన్సుల్లో 84 వేలకు పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. నగరవ్యాప్తంగా 200కు పైగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేయగా, సుమారు 4,200 మంది అక్కడికి తరలివచ్చారు.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies