SIR నోటీసులపై ఈసీ కీలక మార్పులు.. ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు

SIR నోటీసులపై ఈసీ కీలక మార్పులు.. ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో నోటీసు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణ కోసం బూత్ లెవల్ అధికారి (BLO) వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలను ఇంటి వద్దే BLOలు సేకరించి ECINET వ్యవస్థలో అప్‌లోడ్ చేస్తారు. తుది నిర్ణయం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) తీసుకుంటారు. ఢిల్లీలో అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు అక్టోబర్ 30 వరకు, మహారాష్ట్రలో అక్టోబర్ 12 వరకు పొడిగించారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies