కాంగోలో పడవ బోల్తా: 12 మంది మృతి

కాంగోలో పడవ బోల్తా: 12 మంది మృతి

కాంగోలోని లేక్ కివులో పడవ బోల్తా పడి 12 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులున్న పడవలో పలువురు గల్లంతయ్యారు. సుమారు 15 మందిని రక్షించారు. ఇద్జ్వి దీవి సమీపంలో బ్వినా నుంచి బోజాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies