దేశంలోనే తొలి LNG-డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ రైలును అహ్మదాబాద్‌లో అమిత్ షా ప్రారంభించారు. సబర్మతి-మహెసానా మధ్య 62 కి.మీ. దూరాన్ని ఈ రైలు గంటా 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఎనిమిది నాన్-ఏసీ కోచ్‌లతో నడిచే ఈ ప్రయోగాత్మక సర్వీసు ద్వారా డీజిల్ ఆధారితతను తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలో తొలి LNG రైలు ప్రారంభం
Source: Vaartha