ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అప్పీలేట్ ట్రిబ్యునల్ ఊరటనిచ్చింది. ఈడీ జప్తు చేసిన రూ.50 లక్షల అటాచ్‌మెంట్ ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. లంచం సొమ్ము ఇప్పటికే కోర్టు కస్టడీలో ఉన్నందున అదే మొత్తానికి సమానమైన ఆస్తులను మళ్లీ అటాచ్ చేయడం చెల్లదని స్పష్టం చేసింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రూ.5 కోట్ల లంచం ఒప్పందంలో భాగంగా రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ రేవంత్‌ రెడ్డి ఏసీబీకి దొరికిపోయిన ఉదంతం ఇది.

Source: telugutimes.net

More in Crime

Read the live feed on ZapIndies