అమెరికాలోని న్యూజెర్సీలో 'డేటా వన్' సంస్థ నిర్మిస్తున్న డేటా సెంటర్‌లో అనుమతులు లేకుండా 62 నేచురల్ గ్యాస్ జనరేటర్లను నడిపినందుకు 1.07 మిలియన్ డాలర్లు (రూ.10 కోట్లకు పైగా) జరిమానా విధించారు. గ్రిడ్ కనెక్షన్ ఆలస్యమైతే బ్రిడ్జ్ పవర్ కోసం కంపెనీలు సొంత జనరేటర్లపై ఆధారపడుతున్నాయి. పర్మిషన్లకు 45 రోజుల గడువు ఇచ్చారు; లేకపోతే జనరేటర్లు ఆపాల్సిందే.
అనుమతులు లేని 62 గ్యాస్ జనరేటర్లు: డేటా సెంటర్‌కు రూ.10 కోట్ల ఫైన్
Source: telugutimes.net