ఉజ్జయినిలో ద్వేషానికి ఏఐ నకిలీ వీడియో కారణం

ఉజ్జయినిలో ద్వేషానికి ఏఐ నకిలీ వీడియో కారణం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మసీదు గోడను తొలగించడంపై సోమవారం హింస చెలరేగింది. మసీదు పూర్తిగా కూల్చివేసినట్లు ఏఐతో రూపొందించిన నకిలీ వీడియోలు వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహించి రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జి, కన్నీటి గ్యాస్ ప్రయోగించారు. 15 మందిని అరెస్టు చేయగా, 100కు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించారు.

Source: Gulte Telugu

More in Crime

Read the live feed on ZapIndies