పంజాబ్‌లోని ఫగ్వారాలో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 27 నుంచి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. గర్ల్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు వ్యాపించడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఆరోపణపై కపూర్‌తలా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టారు. దాడి జరిగినట్లు ఇంతవరకు నిర్ధారణ కాలేదని, యూనివర్సిటీ ఆరోపణలను ఖండించిందని అధికారులు తెలిపారు.
ఎల్‌పీయూలో లైంగిక దాడి ఆరోపణలపై నిరసనలు, హింస
Source: Gulte Telugu