హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లోని గోకుల్ ప్రైడ్ ఓయో హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆధార్ కార్డులో దుర్గ అని, గతంలో ఆసుపత్రిలో శిరీష అని నమోదైంది. భర్త దాడికి గురై చికిత్స పొందినట్లు సమాచారం. పోలీసులు సీసీటీవీ, రిజిస్టర్ పరిశీలిస్తూ యువకుడి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి
Source: Vaartha