ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను 2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగి జీతభత్యాలు తీసుకున్నారు. ఆ మొత్తాలను రికవరీ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నా, ఆటోమేటిక్ రికవరీకి చట్టపరమైన నిబంధనలు లేవని అధికారులు చెబుతున్నారు. కోర్టు ప్రత్యేక ఆదేశిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దానం నాగేందర్ జీతభత్యాల రికవరీపై చర్చ
Source: telugutimes.net