పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసిందని, పంచాయతీరాజ్ శాఖకు 13 జాతీయ అవార్డులు లభించాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్‌తో జెట్ స్పీడ్‌లో అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
పల్లె పండుగ-3.0లో సీఎం చంద్రబాబు ప్రసంగం
Source: telugutimes.net