భారతీయ రైల్వేలో తొలిసారిగా LNG-డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ రైలును హోం మంత్రి అమిత్ షా సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ డెమో రైలు సబర్మతి నుంచి మహేసన జంక్షన్ వరకు నడిచింది. ఇది 8 కోచ్ల నాన్-ఏసీ చైర్ కారు రైలు. డీజిల్ వాడకాన్ని 40% వరకు తగ్గించవచ్చని అంచనా. గతంలో ప్రారంభించిన హైడ్రోజన్ రైలు తర్వాత ఇది మరో ప్రత్యామ్నాయ ఇంధన చర్య.
భారత రైల్వేలో తొలి LNG-డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ రైలు ప్రారంభం
Source: telugutimes.net