కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనుల పర్యవేక్షణ కోసం ముగ్గురు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకురానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, రంజిత్ ఏ. మీనన్, హెచ్.వి. భల్లా పేర్లను ఆర్మీ ప్రధాన కార్యాలయం పంపింది. 44 కిలోమీటర్ల సొరంగంలో 35 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి; 2028 జూన్ నాటికి పూర్తి లక్ష్యం.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఆర్మీ ఇంజినీర్లు
Source: Vaartha