అమెరికా కఠిన నిబంధనలు, భారీ ఫీజుల కారణంగా భారత టాప్-6 ఐటీ కంపెనీల H-1B రిజిస్ట్రేషన్లు 92% పడిపోయాయి. FY27కి 21,919 నుంచి 1,763కు తగ్గాయి. దీంతో కంపెనీలు ఉద్యోగులను పంపడం కాకుండా భారత్ నుంచే ప్రాజెక్టులు నిర్వహించే వ్యూహానికి మారాయి.
H-1B వీసా దరఖాస్తుల్లో 92% పతనం
Source: telugutimes.net