అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ఎస్సార్ గ్రూప్ అనుబంధ సంస్థ మెసాబి మెటాలిక్స్ ద్వారా 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఏటా 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో, నిర్మాణ సమయంలో 6,000 తాత్కాలిక ఉద్యోగాలు, 2,000 శాశ్వత ఉద్యోగాలు లభించనున్నాయి. 2030 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యం.
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
Source: telugutimes.net