కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఇండియా కూటమి అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 'సేవ్ డెమోక్రసీ' కార్యక్రమాలు నిర్వహించనుంది. అక్టోబర్ 6న ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఎంపీలు పాదయాత్ర చేపట్టి, రాష్ట్రపతిని కలిసి నిరసన వివరిస్తారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇండియా కూటమి 'సేవ్ డెమోక్రసీ' నిరసనలు ప్రకటన
Source: telugutimes.net