ఆంధ్రప్రదేశ్‌లో 22ఏ నిషేధిత జాబితా నుంచి 16 లక్షల ఎకరాలను తొలగించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో జరిగిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో 26,401 మంది లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 224 భూ వివాదాలను పరిష్కరించామని, కొన్ని 120 ఏళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
16 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగింపు: చంద్రబాబు
Source: telugutimes.net