రివ్యూల పేరుతో వ్యక్తిగత దూషణలపై రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం

రివ్యూల పేరుతో వ్యక్తిగత దూషణలపై రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం

సినిమా రివ్యూల పేరుతో నటీనటుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్ మండిపడ్డారు. విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు, మహిళలను అవమానించే వ్యాఖ్యలను నియంత్రించే బలమైన వ్యవస్థ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిటల్ వేదికల వ్యాప్తితో రివ్యూలు, కామెంట్లు పెరిగిన నేపథ్యంలో ఓ కార్యక్రమంలో ఆమె ఈ అభిప్రాయాలు వెల్లడించారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies