డైమండ్ నక్లెస్‌ల ధరలు భారీగా ఉండగా, అచ్చం డైమండ్‌లా మెరిసే రెప్లికా కలెక్షన్లు మార్కెట్‌లో రూ.వెయ్యి లోపే లభిస్తున్నాయి. సింగిల్ డ్రాప్, లాంగ్ లీఫ్ హారం, ఫ్లోరల్ చోకర్ సెట్, డైమండ్ స్టైల్ చోకర్ వంటి డిజైన్లు ఇందులో ఉన్నాయి. ట్రెడిషనల్, మోడరన్ దుస్తులకు సరిపోయే ఈ నక్లెస్‌లు రియల్ డైమండ్ ఫీల్ ఇస్తాయి.
రూ.వెయ్యిలోపే డైమండ్ లా మెరిసే నక్లెస్ డిజైన్లు
Source: Asianet Telugu