2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 10న జోహాన్నెస్‌బర్గ్‌లో, టీమిండియా తొలి మ్యాచ్ అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో జరగనుంది. 14 జట్లు పాల్గొనే టోర్నీకి టికెట్ బ్యాలెట్ ప్రారంభమైంది.
వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ విడుదల
Source: Asianet Telugu